వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో 10 ఏకగ్రీవమైనట్లు ఆర్వో లక్ష్మి తెలిపారు. బంగారుపాళెం-1 కిరణ్ కుమార్, గుంతూరు జయమ్మ, మహాసముద్రం అంజలి, నలగాంపల్లె బాలచంద్రనాయుడు, శెట్టేరి యువకుమారి, టేకుమంద జానకి రామయ్య ఏకగ్రీవమయ్యారు.
తగ్గువారిపల్లె-1 నస్రీన్, తంబుగానిపల్లె సుజాత, మొగిలి వేమన్న, తుంబ గోపాలకృష్ణుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది టీడీపీ, 2 మంది జనసేన అభ్యర్థులు ఉన్నారు.
Comments
Loading comments...

