Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం CHCలో మానసిక ఆరోగ్యంపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:31 PM చిత్తూరుGeneral
బంగారుపాళ్యం CHCలో మానసిక ఆరోగ్యంపై అవగాహన - Udayam
చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖ DMHP ఆధ్వర్యంలో బంగారుపాళ్యం CHCలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక అనారోగ్య లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమి, ప్రవర్తనలో మార్పులు ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మానసిక ఆరోగ్య సమస్యలపై సలహాలు, కౌన్సెలింగ్ కోసం టెలి-మానస్ 14416 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...