వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి లోని 13 వ వార్డు బాదేపల్లి బంగారు మైసమ్మ బోనాల పండుగ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ సందర్భంగా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని పండుగలు ఘనంగా నిర్వహించు కుంటున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

