Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ఎత్తుకెళ్లిన మహిళలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 11:43 AM వికారాబాద్General
బంగారం ఎత్తుకెళ్లిన మహిళలు - Udayam
​జ్యువెలరి షాప్‌లో మహిళలు బంగారం చోరీ చేశారని యజమాని ఆరోపించారు. తాండూర్ పట్టణంలోని గంజిపల్లి సాయి జ్యువెలరి షాప్‌లో ఇద్దరు మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించి వేరే వాళ్లతో మాట్లాడుతుండగా టేబుల్ ఎక్కి మరీ బంగారం ఎత్తుకెళ్లడం సీసీ పుటేజీలో రికార్డ్ అయిందని వాపోయారు. ఈ ఘటనపై తాండూర్ PSలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...