Udayam Digital
Menu

బంగారం ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు

Shruthi Nov 21, 2026 9:26 PM జాతీయంGeneral
బంగారం ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు - Udayam Digital
అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనవద్దని తాను చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించడం వల్లే కొనుగోళ్లు తగ్గి ధరలు తగ్గాయని లఖ్‌నవూలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన మాట విన్న ప్రజలు ఇప్పుడు డబ్బు ఆదా చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గతంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి పిలుపును పాటించినట్లే దేశ ప్రజల స్వభావం నిలిచిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...