వార్తలకు తిరిగి వెళ్లండి
వాయుగుండంగా బలపడిన
అల్పపీడనం!
పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం!
సెప్టెంబర్ 21 సాయంత్రం 5:30 గంటలకు డిప్రెషన్ గుర్తింపు!
గోపాలపూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ., కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖపట్నానికి తూర్పున 470 కి.మీ. దూరంలో వాయుగుండం
సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజామున మధ్య తీరం దాటే అవకాశం వుంది.
Comments
Loading comments...

