వార్తలకు తిరిగి వెళ్లండి

మయన్మార్ అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Comments
Loading comments...

