Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం

Follow Udayam on Google
Harika Oct 30, 2026 9:54 AM అమరావతిGeneral
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది తుఫానుగా మారే అవకాశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు అర్నబ్ తుఫాన్‌ ఒడిశా వైపు పయనించి అల్పపీడనంగా బలహీనపడింది.

Comments

G
Loading comments...