Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్ల గణేష్ కూతురు వివాహానికి హాజరైన స్పీకర్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 16, 2026 4:06 PM వికారాబాద్తెలంగాణ
బండ్ల గణేష్ కూతురు వివాహానికి హాజరైన స్పీకర్  - Udayam
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గారి కుమార్తె జనని గారి వివాహ వేడుక ఈ రోజు ఫిలింనగర్, జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...