వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబును చూడగానే బండ్ల గణేష్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంతరం చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
Comments
Loading comments...

