వార్తలకు తిరిగి వెళ్లండి

బండకాడిపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

