Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్‌ కాంగ్రెస్‌, ఎంఐఎంలపై విమర్శలు

Follow Udayam on Google
sudheer Aug 18, 2026 10:15 PM కరీంనగర్General
బండి సంజయ్‌ కాంగ్రెస్‌, ఎంఐఎంలపై విమర్శలు - Udayam
కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గేలు జాతీయ గీతాన్ని అవమానించడం అత్యంత సిగ్గుచేటని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కరీంనగర్ లో ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తినిచ్చిన గీతాన్ని కాంగ్రెస్‌ పూర్తిస్థాయి లో ఆమోదించక పోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని , తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశభక్తి లేని కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...