వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న హైవేపై బురద పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై జగన్మోహన్ రహదారిని పరిశీలించి, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు.
బురద నివారణకు కంకర మట్టి వేయించడంతో ప్రస్తుతం వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

