Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలవంతపు వసూళ్లపై పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:05 AM ఖమ్మంGeneral
బలవంతపు వసూళ్లపై పోలీసుల హెచ్చరిక - Udayam
వైరా పరిధిలో వాహనదారులు, ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పి.రామారావు హెచ్చరించారు. శుభకార్యాల వద్ద డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా బలవంతంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

Comments

G
Loading comments...