Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లూజే సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్

Follow Udayam on Google
Rajdeep Sardesai May 27, 2026 12:03 PM జాతీయంబిజినెస్
బ్లూజే సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్ - Udayam
హైదరాబాద్‌కు చెందిన బ్లూజే ఏరోస్పేస్ సంస్థ సరకు రవాణా సేవల కోసం ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆవిష్కరించింది. ‘వాంటిస్‌’ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా పూర్తిగా బ్యాటరీతో పనిచేసే ఈ స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్, రన్‌వే అవసరం లేకుండా నిలువుగా ఎగురుతూ 200 కిలోల బరువును సులభంగా మోసుకెళ్లగలదు. భవిష్యత్తులో ఒక టన్ను బరువు మోసే భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు, ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్-ఎలక్ట్రిక్ వేరియంట్లను కూడా అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ సీఈఓ అమర్ శ్రీవత్సవాయ వెల్లడించారు.

Comments

G
Loading comments...