Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలోపేతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 8:25 AM మంచిర్యాలGeneral
బలోపేతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు దాతల సహకారంతో బలోపేతం అవుతున్నాయి. జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాలకు దాతలు పూర్తి సహకారం అందించి అన్ని సదుపాయాలు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 470 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే దండేపల్లి మండలంలోని గుడిరేవు, వెంకట్రావు పేట, తదితర పాఠశాలల్లో కూడా మౌలిక సౌకర్యాల కల్పనకు దాతలు ముందుకు వస్తున్నారు.

Comments

G
Loading comments...