వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిరసన చేస్తున్న వైద్యులు గురువారం రక్తదానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.
రెండు రోజులుగా అత్యవసర సేవలకు దూరంగా ఉన్న వైద్యులు తమ సమస్యల పరిష్కారంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆరోపించారు.
Comments
Loading comments...

