Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలిఘట్టం వద్ద ఉద్ధృతంగా వరాహనది

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:09 AM అనకాపల్లి General
బలిఘట్టం వద్ద ఉద్ధృతంగా వరాహనది - Udayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం వద్ద వరాహనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో నది పరవళ్లు తొక్కుతోంది. చాలా కాలం తర్వాత నది ఈ స్థాయిలో ప్రవహిస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...