Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్దియా నిధులపై బీజేపీ ఆందోళన

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 6:54 PM నిజామాబాద్General
బల్దియా నిధులపై బీజేపీ ఆందోళన - Udayam
నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నా పనులు చేపట్టడం లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. అనంతరం కార్పొరేషన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కమిషనర్ దిలీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...