వార్తలకు తిరిగి వెళ్లండి

మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సారక శివకుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్ ఫౌండేషన్ చైర్మన్ ఈ. కామేష్ మోహన్ స్పందించారు. చికిత్స కోసం రూ.1.14 లక్షల సాయం అందించారు.
మరిన్ని వైద్య ఖర్చులు ఉండటంతో దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కళాశాల సిబ్బంది, విద్యార్థులు కోరారు. ఈ మానవతా సాయాన్ని ప్రొఫెసర్ పి. మోహనరావు ఆచారి అభినందించారు.
Comments
Loading comments...

