వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక కుటుంబం తనను హనీట్రాప్ చేసి రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు యువతి మైనర్ అని, భగీరథ్ వేధించాడని ఆమె కుటుంబం ఆరోపించింది. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు పోక్సో చట్టం కింద లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కేసు రాజకీయంగా సంచలనం రేపుతోంది.
Comments
Loading comments...
