Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బకాయిలు చెల్లించాలని రైస్ మిల్లర్ల ధర్నా

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 3:35 PM కరీంనగర్General
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మిల్లర్లు, కార్మికులు భారీ నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ పిలుపుతో మిల్లులు బంద్‌ పాటించామన్నారు. బకాయిలు రాకపోతే మిల్లుల మనుగడ, కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ప్రెసిడెంట్ కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...