వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలు, రాజమండ్రి కార్పొరేషన్లో ఆశావహుల జాబితాలను సిద్ధం చేయనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. బుధవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు, ఇన్ఛార్జులతో చర్చించనున్నారు.
రాజమహేంద్రవరం కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన 22 వార్డులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిపై కూడా చర్చిస్తారు.
Comments
Loading comments...

