Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. పోలీసుల లాఠీచార్జ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 01, 2026 3:47 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. పోలీసుల లాఠీచార్జ్ - Udayam
విద్యార్థులు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేవైఎం చేపట్టిన నిరసన మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...