వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు త్రివర్ణ పతాక ప్రదర్శన నిర్వహించారు. నూతన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాజు, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌ను సత్కరించారు.
అనంతరం నాయకులు దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కోట్నాక్ విజయ్, షేర్ల మురళీధర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

