Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ గిరిజన మోర్చా జిల్లా నూతన బాధ్యుల నియామకం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 10, 2026 7:12 PM మెదక్General
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా నూతన బాధ్యుల నియామకం - Udayam
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా నూతన బాధ్యులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్‌ రాధామల్లేశం గౌడ్‌ నియామక పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు లావుడియా రాములునాయక్‌ చేతుల మీదుగా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నాయకులు నియామక పత్రాలు అందుకున్నారు.

Comments

G
Loading comments...