Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోగస్‌ ఓట్లపై బీజేపీ ఫోకస్‌

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:46 PM జోగులాంబ గద్వాల్ General
బోగస్‌ ఓట్లపై బీజేపీ ఫోకస్‌ - Udayam
గద్వాల డీకే బంగ్లాలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన అసెంబ్లీ స్థాయి ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకురాలు డాక్టర్‌ డీకే స్నిగ్ధారెడ్డి హాజరై ఓటరు వివరాల్లో తప్పులుంటే ఫారం-8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. నోటీసులు వస్తే సమాధానం ఇచ్చి ఓటును నిలబెట్టుకోవాలని, బోగస్‌ ఓట్ల తొలగింపుకు ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...