వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతకు మరింత చేరువయ్యేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. యువత సమస్యలు, ఆకాంక్షలపై ఢిల్లీలో నితిన్ నబీన్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
సామాజిక మాధ్యమాల ద్వారా యువతతో అనుసంధానం పెంచాలని, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని యువ నేతలకు సూచించారు.
Comments
Loading comments...

