వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ఆశిష్ షేలార్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే పరమావధిగా ఆయన రంగంలోకి దిగారు.
ఎన్నికల సన్నద్ధతపై బీజేపీ ఇప్పటికే సమీక్ష ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ సంస్థాగత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి, రాబోయే పోరులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని షేలార్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

