Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ మత రాజకీయాలు మానాలి: ప్రియాంక

Follow Udayam on Google
Udayam Desk Aug 20, 2026 9:50 PM జాతీయంGeneral
బీజేపీ మత రాజకీయాలు మానాలి: ప్రియాంక - Udayam
బీజేపీ మతం, కులం ఆధారంగా చేస్తున్న రాజకీయాలకు ముగింపు పలకాలని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తిన సందర్భాల్లో వాటిని తరచూ దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారని ఆమె విమర్శించారు.

Comments

G
Loading comments...