Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీకి అన్నామలై గుడ్‌బై: సొంత పార్టీ దిశగా అడుగులు?

Follow Udayam on Google
Sana Khan Jun 02, 2026 2:50 PM జాతీయంGeneral
బీజేపీకి అన్నామలై గుడ్‌బై: సొంత పార్టీ దిశగా అడుగులు? - Udayam
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపింది. రాజ్యసభ సభ్యత్వాన్ని నిరాకరించిన ఆయన, తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Comments

G
Loading comments...