Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 20, 2026 7:38 PM జాతీయంGeneral
కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలు - Udayam
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు జరిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, లేని పక్షంలో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని సీజేపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...