వార్తలకు తిరిగి వెళ్లండి

సంత్ రవిదాస్ విగ్రహానికి నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొజ్జ పరశురాములు నిరసన తెలిపారు. మహనీయుల విగ్రహాలను అవమానించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ కార్యకర్తల తీరు దుర్మార్గంగా ఉందని బొజ్జ పరశురాములు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

