Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ లో బీజేపీ ఎంపీల భేటీ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 13, 2026 5:29 PM ఆదిలాబాద్General
ఢిల్లీ లో బీజేపీ ఎంపీల భేటీ - Udayam
కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌తో పాటు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...