వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒకే కారులో ప్రయాణించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం వారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

