Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయలో బీజేపీ కార్యవర్గ సమావేశం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 5:17 PM అల్లూరి General
అరకులోయలో బీజేపీ  కార్యవర్గ సమావేశం - Udayam
అరకులోయ మండలం డింగ్రిపుట్‌లో మండల అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. జిల్లా కార్యదర్శి రామచందర్, ప్రధాన కార్యదర్శి డోంబు నాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ బలరాం, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...