వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చాటాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో బీజేపీ వార్డు సభ్యులు ఉండేలా నాయకులు పనిచేయాలని సూచించారు. కూటమిలో కొనసాగుతూ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని అన్నారు.
మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజులపాటు సేవా సంకల్పం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తాటి చెట్ల నరికివేతను నిరోధించేలా చట్టం తెస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

