వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ, యువమోర్చా చేపట్టిన “ఫీజుల బకాయిలు- బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అయిజ పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నరసింహులు, రాజశేఖర్‌లను వారి నివాసాల్లో ముందస్తుగా అరెస్టు చేశారు.
విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే గొంతును నొక్కడం సరికాదని వారు అన్నారు.
Comments
Loading comments...

