వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్తున్న బీజేపీ నాయకులను కొండాపూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, మహేష్ గౌడ్, భవాని శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
బీజేపీ నేతలు శాంతియుత నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

