Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస నేతల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 12, 2026 7:41 AM సిద్దిపేటGeneral
భారాస నేతల ముందస్తు అరెస్ట్ - Udayam
షాబాద్‌లో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న భారాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డిలను మల్కాపూర్ గేట్ వద్ద అదుపులోకి తీసుకుని చేవెళ్ల ఠాణాకు తరలించారు. మరోవైపు షాబాద్ బయల్దేరిన పట్నం నరేందర్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌లను శంకర్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుని బాధితులను పరామర్శించారు.

Comments

G
Loading comments...