Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి అక్రమాల పై దీక్షకు నిర్మల్ నుండి బయలు దేరిన బీజేపీ శ్రేణులు.

Follow Udayam on Google
Udayam Desk Sep 05, 2026 11:44 AM నిర్మల్ General
భూ భారతి అక్రమాల పై దీక్షకు నిర్మల్ నుండి బయలు దేరిన బీజేపీ శ్రేణులు. - Udayam
భూ భారతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన మహాదీక్షకు మద్దతుగా నిర్మల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పేదల భూములను కాపాడాలని, అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దీక్షా స్థలికి బయలుదేరారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...