Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్‌లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:22 PM మెదక్General
రేగోడ్‌లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా జిల్లా బీజేపీ నాయకుడు సతీష్‌గౌడ్‌తో పాటు సంగమేశ్వర్, దత్తు, ఈరన్నను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...