వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై చలో అసెంబ్లీకి బయలుదేరిన మక్తల్ బీజేపీ నాయకులను స్థానిక పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు.
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నేతలు అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు చెల్లించి విద్యార్థుల చదువును ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

