Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 24, 25న బీజేపీ దీక్ష

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:20 PM హైదరాబాద్General
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 24, 25న బీజేపీ దీక్ష - Udayam
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిల పరిష్కారం కోరుతూ ఆగస్టు 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని తెలిపారు. విద్యార్థుల సంతకాల సేకరణతోపాటు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...