Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపిలోకి చేరికలు: నడ్డా

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 10, 2026 8:06 AM హైదరాబాద్General
బిజెపిలోకి చేరికలు: నడ్డా - Udayam
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాలని కేంద్రమంత్రి జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు సూచించారు. నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రజలు, కార్యకర్తలతో నిరంతరం కనెక్ట్ అయి ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే నాయకులకు ప్రధాని మోదీ, అమిత్ షాల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...