వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ప్రశ్నించారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
కేంద్రం అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పంపిణీ చేస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

