Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్రానికి సీజేపీ డెడ్‌లైన్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 24, 2026 2:57 PM జాతీయంGeneral
కేంద్రానికి సీజేపీ డెడ్‌లైన్ - Udayam
కేంద్ర ప్రభుత్వం, సీజేపీ (CJP) ప్రతినిధుల మధ్య జరిగిన గంటన్నర చర్చల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ లీకేజీ బాధితుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని సీజేపీ డిమాండ్ చేసింది. అలాగే ఆందోళనకారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ, తమ డిమాండ్ల పరిష్కారానికి రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించినట్లు ప్రతినిధులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...