Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ విభజనకు కాంగ్రెస్‌ కారణం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:32 PM హైదరాబాద్General
1937లో కాంగ్రెస్‌ పార్టీ 'వందేమాతరం' ను రెండు భాగాలుగా విభజించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఆ నిర్ణయం దేశ విభజనకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌ సంపూర్ణ ‘వందేమాతరం’ ఆలాపనను వ్యతిరేకిస్తోందని రాంచందర్‌రావు విమర్శించారు. ‘వందేమాతరం’ను అవమానించడం భారతమాతను అవమానించడమేనని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...