వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల తొలగింపుపై సీఈవోకు భాజపా ఫిర్యాదు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 'సర్' ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, భాజపా సానుభూతిపరుల ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు.
కాంగ్రెస్, ఎంఐఎంలు కుమ్మక్కై ఉత్తర భారత వలసదారులకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని సీఈవో సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...