Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ-కేంద్రం కీలక చర్చలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 25, 2026 9:10 AM జాతీయంGeneral
సీజేపీ-కేంద్రం కీలక చర్చలు - Udayam
ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల మధ్య సీజేపీ నేతలు కేంద్రంతో చర్చలు జరిపారు. పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల లేఖను ప్రభుత్వానికి అందజేసిన సీజేపీ, వెంటనే అంగీకరించాలని కోరింది. దీనిపై అంతర్గతంగా చర్చించి స్పందించేందుకు కేంద్ర మంత్రులు ఒకరోజు గడువు కోరారు.

Comments

G
Loading comments...